వధూవరులను ఆశీర్వదించిన టిఎన్జీవోస్ నేత రాజ్ కుమార్
విశ్వంభర, బషీర్ బాగ్: ఎస్. నరసింహారావు కుమారుడు మాధవ్, అక్షితల వివాహ వేడుక సందర్భంగా. టిఎన్‌జిఓఎస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ ప్రెసిడెంట్, టిఎన్‌జిఓఎస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, తెలంగాణ సెంట్రల్ ఫోరం ప్రెసిడెంట్ కె.ఆర్.రాజ్‌కుమార్ వధూవరులకు పుష్ప గుచ్చం అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లో రామ్‌చందర్, బాలాజీ గౌస్వామి, పురుషోత్తం, శ్రీనివాస్ గౌడ్, బాబు, రమేష్ లు వివాహ శుభాకాంక్షలు తెలిపారు .