ఘనంగా డిపిఎస్ (డైమండ్ పబ్లిక్ స్కూల్) స్కూల్ మూడవ వార్షికోత్సవం

ఘనంగా డిపిఎస్ (డైమండ్ పబ్లిక్ స్కూల్)  స్కూల్ మూడవ వార్షికోత్సవం

విశ్వంభర,హన్మకొండ : హసన్పర్తి లోని బి జె ఆర్ గార్డెన్ లో డైమండ్ పబ్లిక్ స్కూల్ అన్యువల్ డే కార్యక్రమంలో స్కూలు యాజమాన్యం  బందు  కార్యక్రమాన్ని శాలిగ్రహం పేరుతో ఘనంగా నిర్వహించడం జరిగింది.  ఈ వెంకట్ , యాట మహిపాల్ రెడ్డి , జగదీష్ , కనకరాజు  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి హసన్ఫర్తి ఎం.ఈ.ఓ. రాజి రెడ్డి  మాట్లాడుతూ. విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకుంటూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మాట్లాడారు. స్కూలు ఆవిర్భవించి మూడు శాలిగ్రం పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.  అనంతరం డైరెక్టర్ ఆఫ్ చైర్మన్ వెంకట్ వీడియోతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Tags: