మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ జర్నలిస్ట్ , న్యూస్ ప్రేసెంటెర్ కొత్త కల్పన కు వివాహ పత్రిక అందజేత
On
విశ్వంభర, హైదరాబాద్ :మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ జర్నలిస్ట్ , న్యూస్ ప్రేసెంటెర్ కొత్త కల్పన ను విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రిక సీనియర్ కరెస్పాండంట్ ఏలే మహేష్ నేత మర్యాదపూర్వకంగా కలిశారు. తన సోదరుడు ఏలే సాయినాథ్ నేత - శ్రీనవ్య ల వివాహం మహోత్సవం మే 1 న చండూర్ లో జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి తప్పకుండ హాజరు కావాలని కోరుతూ వారికి పెండ్లి పత్రికను అందజేశారు.