వైభవంగా కాటమయ్య ఉత్సవాలు 

వైభవంగా కాటమయ్య ఉత్సవాలు 

విశ్వంభర,  హనుమకొండ: వరంగల్ జిల్లా 15 డివిజన్ గొర్రె కుంటలో భారతీయ జనతా పార్టీ నాయకులు కాటమయ్య మహోత్సవాలను  అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి రాజేందర్ గౌడ్,  డివిజన్ ఉప అధ్యక్షుడు రాజేష్     పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరకాల కాంటెస్ట్డ్  ఎమ్మెల్యే  పగడాల  కాళీ ప్రసాద్ రావు , 15వ డివిజన్ లాదెళ్ల ప్రభాకర్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా డాక్టర్ కాళీ ప్రసాద్ మాట్లాడుతూ,  పదిహేనవ  డివిజన్ గౌడ సంఘానికి ఎల్లవేళలా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి 15 డివిజన్ అధ్యక్షులు ల్యాడెళ్ల ప్రభాకర్,   జిల్లా కౌన్సిలర్ నెంబర్ బిల్లా రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు రాధిక శివకుమార్,  డివిజన్ జనరల్ సెక్యూరిటీ గుండవైన రంజిత్, డివిజన్ జనరల్ సెక్యూరిటీ మల్లికార్జున్,  జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తూరు రాజు,  బూత్ అధ్యక్షులు జెల్ల నాగరాజు, నాదెండ్ల రాములు, కందుల రవి వర్మ,  తదితరులు పాల్గొన్నారు.

Tags: