ల్లెపహాడులో ఎన్సీడీ స్క్రీనింగ్ క్యాంప్

ల్లెపహాడులో ఎన్సీడీ స్క్రీనింగ్ క్యాంప్

విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెపహాడు గ్రామంలో మంగళవారం ఉచిత ఎన్సీడీ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 2026-27 విద్యా సంవత్సరానికిగాను బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలకు పంపించే విధంగా మోటివేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ ధనలక్ష్మి,సర్పంచ్ సంకరి మంజుల పరుశురాములు,ఉప సర్పంచ్ బత్తిని నరేష్,పాఠశాల చైర్మన్ పోకలో ఉమాదేవి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Tags: