శ్రీశంభులింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామంలోని శ్రీశంభు లింగేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీని ఎండోమెంట్ అధికారిణి వెంకటలక్ష్మి గురువారం రోజు ప్రమాణ స్వీకారం చెయించారు. దేవాలయ కమిటీ నూతన చైర్మన్ గా గంజి నర్సింహా, కమిటీ సభ్యులుగా తాటిపాముల స్వామి గౌడ్, కోరబోయిన కవిత, ఎడ్ల సంజీవ రెడ్డి, దేవరకొండ ఉపేందర్ చారి లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి తిమ్మాపురం మహేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మాజీ జెడ్పీటీసీ పున్న లక్ష్మి జగన్మోహన్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గంగుల రాజిరెడ్డి, వెల్లంకి కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు అయిటిపాముల పెద్దలు, మాజీ సర్పంచ్ తాళ్ళపల్లి సత్తిరెడ్డి, వెల్లంకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.