మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా వలిగొండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి , పట్టణ అధ్యక్షులు పోలేపాక జానకి రాములు, మాట్లాడుతూ భారత దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసి కోట్లాదిమంది యువతకు ఆశాదీపమైనదివంగత ప్రధాని రాజీవ్ గాంధీ, అని అన్నారు, ఈ కార్యక్రమంలో వలిగొండ గ్రామ సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్ , కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చెరుకు శివయ్య గౌడ్, తుమ్మల యుగంధర్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్గా మాధవి వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పాలకూర వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జక్క జంగారెడ్డి, మస్కునరసింహ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసుల వెంకన్న గౌడ్ ,మార్కెట్ డైరెక్టర్ రాచమల్ల తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులుఎమ్మే లక్ష్మయ్య ,, ఈతాప రాములు ,కాంగ్రెస్ పార్టీ మండల యూత్ నాయకులుఎల్లంకి నాగరాజు, గంధ మల్ల నరసింహ, కూర వెంకటేశం, మునుకుంట్ల ధనుంజయ గౌడ్ ,బాలు , ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.