బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లో వడ్లు రోడ్డుపై పోసి ధర్నా నిర్వహించారు. వరి కల్లాలలో నెలరోజుల నుంచి ఉన్నా ఇంతవరకు వడ్లు కొనుగోలు చేయలేదు వెంటనే ప్రభుత్వం స్పందించి మిల్లర్లతో చర్చించి వడ్లు కొనుగోలు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి , మాజీ జెడ్పిటిసి మొగుళ్ల శ్రీనివాస్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు బి ఆర్ ఎస్ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.