కమాన్ పూర్ లో ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవ వేడుకలు
On
విశ్వంభర, కమాన్ పూర్: కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంగడి బజారులో శ్రీలక్ష్మి భూలక్ష్మి సహిత బొడ్రాయి 3వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య సంప్రదాయ పద్దతిలో దేవతా మూర్తుల విగ్రహాలకు అభిషేకం, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bodrai-anniversary-celebrations-in-kamanpur/article-15683