కాంపౌండర్ శంకరయ్య మృతి

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, వేములకొండ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంపౌండరుగా 36 సంవత్సరాలు పని చేసి వేములకొండ, పరిసర గ్రామాల ప్రజల విశేష మన్ననలు పొందిన మునగాల శంకరయ్య (85) వృద్ధాప్య, అనారోగ్య కారణాలతో గురువారం రోజు మృతి చెందారు. ఉద్యోగంలో జాయిన్ అయిన నాటి నుండి పదవీ విరమణ పొందే వరకు తన సర్వీసు కాలం 38 ఏళ్ళు అంతా వేములకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే గడిపారు. శంకరయ్య మృతి చెందడం పట్ల వేములకొండ, పరిసర గ్రామాల ప్రజలు ఎంతగానో విచారం వ్యక్తం చేసారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/compounder-shankaraiah-passed-away/article-15687

Tags: