మృతుడి  కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతుడి  కుటుంబానికి ఆర్థిక సహాయం

విశ్వంభర,  గుండాల : యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, వస్తకొండూరు గ్రామంలోని సింగారం నర్సయ్య వడదెబ్బతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ ఛైర్మన్ మబ్బు మహేష్ నర్సయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పించారు. మానవసేవే మాధవ సేవతో ముందుకెళ్తున్న ఫౌండేషన్ తరపు నుంచి మృతుడి కుటుంబానికి రూ. 5016 ఆర్థిక సాయాన్ని అందించారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగాల అనిల్ కుమార్ గౌడ్, ఫౌండేషన్ మండల ఇంచార్జి మల్లెపాక పరశురాములు, మల్లెపాక మదన్మోహన్, అల్వాల రాజు, పాలడుగు విష్ణు, అల్వాల పరుశురాములు, పాలడుగు మధు, పిట్టల శ్రీశైలం, దిండిగల స్వామిరావు, తాటిపెల్లి మల్లేష్, శ్రీకాంత్, మహి పాషా , శేఖర్, నాగరాజు, రమేష్, మహేష్, కిష్టయ్య గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/financial-assistance-to-the-family-of-the-deceased/article-15669

Tags: