ఆపదలో అండగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి
విశ్వంభర: మర్పల్లి: మర్పల్లి మండల పరిధిలోని కల్కొడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాల్లో ఇటీవల కాలంలో 10 మంది ఆకస్మిక మరణాలు చోటుచేసుకోవడంతో, బాధిత కుటుంబాలను ఆ పార్టీ మర్పల్లి మండల అధ్యక్షులు ,రావులపల్లి సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కల్కొడ గ్రామ సర్పంచ్ సుంకి సూర్యకళ రాములు, మాజీ సర్పంచ్ శిల్ల శివకుమార్ పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఒక్కో కుటుంబానికి రూ.5,000 చొప్పున మొత్తం రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పసుల శ్రీవిద్య వెంకటేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు యూనుస్, నాయకులు వై. శ్రీనివాస్, ఎస్. బాలరాజ్, పి. యూనుస్, సంజీవులు, రత్నం, పెద్దేముల్ శ్రీనివాస్, ఆశన్న, అప్సర్, పద్మారావు, సుదర్శన్, రాములు, గూడుపాషా, జామీర్, మజీద్, బాలయ్య, చెక్క శ్రీనివాస్, డి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.