ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి 

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి 

విశ్వంభర, డిండి :  మండల కేంద్రంలో భారత దేశ మాజీ ప్రధానమంత్రి  రాజీవ్ గాంధీ 35 వ వర్ధంతి ని పురస్కరించుకొని పలువురు నాయకులు ఆయన  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డమీది  సాయి, కాంగ్రెస్ పార్టీ వార్డు నెంబర్  వంగాల  ప్రవీణ్ రెడ్డి, కర్నాటి అజయ్, పోల వెంకటేష్, మకాం సైదులు, బుషిపాక బాలయ్య, నూకం చంద్రయ్య, కలీం, మూడవత్ మల్లేష్ నాయక్, ఖయ్యూం, పసిన్, అనిల్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/happy-birthday-of-rajiv-gandhi/article-15681

Tags: