మోయా మోయా వ్యాధికి యశోద ఆసుపత్రిలో విజయవంతమైన  చికిత్స 

 విశ్వంభర,  శంషాబాద్ : మోయా మోయా వ్యాధికి యశోద ఆసుపత్రిలో విజయవంతమైన చికిత్స అందించామని  యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా  శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం ఎలైట్ హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో  ప్రముఖ మలక్ పేట యశోద ఆసుపత్రి వైద్య నిపుణులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇది తీవ్రమైన బ్రో వాస్కులర్ వ్యాధి అని దీనివల్ల మెదడు రక్త ప్రసరణ  తగ్గిపోవడంతో పునరావృత ట్రాన్స్సెంట్ విస్మిక్ ఎటాక్, చేతులు కాళ్లు బలహీనత, మాట తడబడటం ఫిట్స్ సృహ కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఈ వ్యాధి బారిన పడిన ఓ మహిళకు సమగ్ర న్యూరాలజీ పరీక్షలో ఆమెకు బై యటరల్ మోయా మొయా  వ్యాధి ఉన్నట్లు గుర్తించడం జరిగిందని అన్నారు. మెదడుకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళాల్లో తీవ్రమైన సంకోచం ఉన్నట్లు వైద్యులు గుర్తించడం జరిగిందని తెలిపారు. డాక్టర్ జే ఆనంద్ సుధీర్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ ఆధ్వర్యంలో ప్రత్యేక న్యూరో అవాస్కులర్ వైద్య బృంద రోగికి అత్యధిక న్యూరో ఇమేజింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. చికిత్స ఆసుపత్రి పర్యవేక్షణ పరీక్షలు నిర్వహించి , అత్యాధునిక స రభ్రవాస్కులర్ బైపాస్  విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. సిటీ యాంజియోగ్రఫీలో బైపాస్ రక్తప్రసరణ సక్రమంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది అన్నారు. బైపాస్ ద్వారా మెదడుకు రక్త ప్రసరణ సక్రమంగా సాగిందని పునరావృత న్యూరాలజికల్ సమస్యలు నియంత్రలకు వచ్చాయి అన్నారు. రోగి స్పృహతో అవగాహనతో స్థిరంగా ఉన్నారని తెలిపారు. బై యలుటరల్ మోయా మోయా వ్యాధి అనేది అరుదైనది కానీ తీవ్రమైన సరే బ్రో వాస్కులర్ వ్యాధి పునరావృత మెదడుకు రక్తంలో తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. అరుదైన బై యటరస్ మోయా మోయ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడం అత్యాధునిక సెలబ్రెల్ యాంజియోగ్రఫీ న్యూరో వాస్కులర్ ఇమేజింగ్ ప్రాముఖ్యత మెదడుకు రక్త ప్రసన్న పురుద్ధరణ ద్వారా భవిష్యత్తు స్ట్రోక్ ప్రమాద నివారణ అత్యున్నత న్యూరో సర్జరీ న్యూరో వాస్కులర్ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అన్నారు., మోయా మోయ వ్యాధి వంటి అత్యంత అరుదైన క్లిష్టమైన మెదడు రక్తనాళాల సమస్యను కచ్చితంగా నిర్ధారించి అత్యాధునిక బైపాస్య సృష్టి ద్వారా విజయవంతంగా చికిత్స అందించడం ఆసుపత్రి డిపెండ్ల ప్రతిభ కు నిదర్శనమని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది, ప్రత్యేక న్యూరో సర్జరీ పర్యవేక్షణ, అధునాతన సెలెబ్రెల్ యాంజియోగ్రఫీ ఇంటర్నేషనల్ న్యూరో రేడియాలజీ సదుపాయాలు, ఐ సి యు మద్దతు, శాస్త్ర చికిత్స  అనంతరం సమగ్ర పునరావాస సేవలు, ఈ విజయానికి కీలకంగా నిలిచారని వైద్యులు తెలిపారు. అత్యధిక సాంకేతికత, అనుభవిజ్ఞులైన న్యూరో సర్జన్, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాయాలోజిస్టులు, క్రిటికల్ కేర్ నిపుణులు రోగి కేంద్రీక వైద్య విధానాలతో క్లిష్టమైన మెదడు రక్తనాళాల వ్యాధులను కూడా సమర్థవంతంగా చికిత్స చేయగల సామర్థ్యం తమకుందని యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మలక్పేట్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర తెలిపారు.

🕒 22 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/successful-treatment-of-moya-moya-disease-at-yashoda-hospital/article-15713

Tags: