ఘనంగా కత్తుల సుదర్శన్ రావు - మీణా దంపతుల వివాహ వార్షికోత్సవం -
గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్షుడిని సన్మానించిన తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా, గ్రేటర్ హైద్రాబాద్ పద్మశాలి మహిళా విభాగ్
On
విశ్వంభర, నారాయణగూడ ; గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్ రావు , మీణా దంపతుల 41వ వివాహ వార్షికోత్సవం సందర్బంగా నారాయణగూడ లోని పద్మశాలి భవన్ లో తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగ్ ప్రెసిడెంట్ గుంటక రూప సదాశివ్ , గ్రేటర్ హైద్రాబాద్ పద్మశాలి మహిళా విభాగ్ పోరండ్ల శారద ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి మహిళా విభాగాలకు చెందిన మహిళలందరూ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.