సక్సెస్ ఫుల్ గా వైబ్రేంట్ సీట్ స్కాలర్షిప్ టెస్ట్.

సక్సెస్ ఫుల్ గా వైబ్రేంట్ సీట్ స్కాలర్షిప్ టెస్ట్.

విశ్వంభర, వరంగల్ :-  కోట రాజస్థాన్ వైబ్రేంట్ స్కాలర్షిప్ టెస్ట్ కీ మంచి ఆదరణ రావడం జరిగింది, హనంకొండ ట్రయ్ సిటీ నుండి వచ్చిన పదోవ తరగతి విద్యార్థులు ఈ టెస్ట్ ని రాయడం జరిగింది. వైబ్రేంట్ అకాడమీ డైరెక్టర్ రాజేందర్ రెడ్డీ .మాట్లాడుతూ. వివిధ స్కూల్స్ నుండి 1479 విద్యార్థులు ఈ టెస్ట్ కీ అప్లై చేసుకోవడం జరిగింది దీనిలో 868 స్టూడెంట్ ఎగ్జామ్స్ అటెండ్ అవడం చాలా సక్సెస్ గా భావిస్తున్నాను అని అన్నారు. ఇందులో మెరిట్ బేసిస్ లో ట్యూషన్ ఫీ లో స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అని తెలియచేశారు. ఈ టెస్ట్ అటెండ్ ఐనా విద్యార్థులకు ఐఐటి JEE మరియు నీట్ సంబందించిన విషయాలా పై అవగాహనా కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అకాడమీ అడ్మిన్ జి. రఘు పత్తి, అకాడమిక్ హెడ్ రామకృష్ణ, అకాడమిక్ కోఆర్డినేటర్ రామ్, AGMలు జి. రాజు, డి. రాజు, ఎం. నారాయణ సింగ్ తో పాటు మార్కెటింగ్ స్టాఫ్ ఉన్నారు.

Tags: