అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా నూతన అదనపు కలెక్టర్ బి.హరి సింగ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ను కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన అదనపు కలెక్టర్ కు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ కు జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది అభినందనలు తెలిపారు.