పుల్లెంల గ్రామంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు.
On
విశ్వంభర, పుల్లెంల ; తొలి పూజలందుకునే వినాయకుడి పండుగ వచ్చేసిందని ,నవరాత్రోత్సవాల సంబురాలు జోరుగ సాగుతున్నాయి. నేడు చండూర్ మండలం పుల్లెంల గ్రామంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి లంబోధరుడి విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నారు.గణేష్ నవరాత్రి ఉత్సవాల గ్రామాల్లో ప్రత్యేక పూజలు, భక్తిపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాలు కోలాహలంగా మారాయి అని అన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న బిజెవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి , బిజెపి జిల్లా నాయకులు నకిరేకంటి లింగస్వామి , కమిటీ సభ్యులు ముక్కముల రాజు , ముక్కాముల సైదులు ,నకిరేకంటి రఘు , పాలకూరి జంగయ్య , నకిరేకంటి రాజు , నకిరేకంటి ధనరాజు , రాకేష్ , మహేష్ , రాకేష్ , నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
🕒 29 Aug 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/special-pujas-to-lord-ganesha-in-pullenla-village/article-6224