సాయిబాబా మందిరానికి సామాజిక సేవకులు భాస్కర్ గౌడ్ విరాళం
On
విశ్వంభర, పరిగి : ఐనాపూర్ గ్రామసామాజిక సేవకులు భాస్కర్ గౌడ్ కుల్కచర్ల మండల పంచాయతీ అధికారిగా నియమించబడ్డ సందర్భంగా పరిగి పటనంలో శ్రీ శిరిడి సాయిబాబా మందిరానికి అభివృద్ధి పనుల నిమిత్తమై తన వంతుగా పదివేల10,116₹ రూపాయలు శ్రీ శిరిడి సాయిబాబా మందిరానికి పూజారి కి విరాళంగా అందించారు. ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పంటలు సమృద్ధిగా పండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడు శ్రీ షిరిడి సాయిబాబా కు మొక్కులు చెల్లించడం జరిగిందన్నారు.