ఘనంగా సీతారాముల కళ్యాణం
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోచారం, అన్నోజిగూడ, రాజీవ్ గృహకల్ప శ్రీ రాములవారి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కళ్యాణం శుక్రవారం ఘనంగా జరిగింది. సీతమ్మ వారి తరఫున బోదాస్ సురేష్ లక్ష్మి , స్వామి వారి తరఫున గంగు మల్ల లక్ష్మారెడ్డి లత కళ్యాణంలో పాల్గొని సీతారాములకు పాదాలు కడిగి కన్యాదానం చేశారు. ఈ కార్యక్రమంలో పోచారం మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి , మాజీ వైస్ చైర్మన్ రెడ్యా నాయక్, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి , సింగిరెడ్డి సాయిరెడ్డి, సామల సందీప్ రెడ్డి, బద్దం జగన్మోహన్ రెడ్డి, మెట్టు బాల్రెడ్డి, వెంకటేష్ గౌడ్, బైరి ఐలయ్య, పోచారం సీఐ రాజు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.