పౌర సరఫరాల గోదాం తనిఖీ      

పౌర సరఫరాల గోదాం తనిఖీ      

                     విశ్వంభర, పెద్ద శంకరంపేట: పెద్ద శంకరంపేట లోని పౌర సరఫరాల గోదామును తాహ్సిల్దార్ ప్రభుదాస్ శుక్రవారం తనిఖీ చేసారు. వచ్చే ఏప్రిల్ నుండి  రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలకు సంబంధించిన బియ్యం సరఫరా చేయడం జరుగుతుందని వివరించారు. దీనికి సంబంధించి మండలంలో మొత్తం ఉన్న రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయనున్నట్లు వివరించారు. ఎక్కడైనా రేషన్ దుకాణాలలో రేషన్ బియ్యం విలువ చేయడానికి స్థలం ఇబ్బందులు కలిపితే ప్రభుత్వ పాఠశాలల్లో విలువ ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: