పోచారంలో సీతారాముల కళ్యాణం
On
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా పోచారం సర్కిల్ రాజీవ్ గృహకల్ప లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ జి కె దేవాదాయ శాఖ అధ్యక్షులు బైర ఐలయ్య కురుమ పాల్గొన్నారు. ఆయనతోపాటు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.



