నీర్నెములలో ఘనంగా  శ్రీరామ నవమి 

నీర్నెములలో ఘనంగా  శ్రీరామ నవమి 

విశ్వంభర, రామన్నపేట: శ్రీరామ నవమి సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామంలోని శ్రీశివ రామాంజనేయ స్వామి ఆలయంలో పురోహితులు బ్రహ్మశ్రీ భేతోజు సత్యనారాయణ శాస్త్రి సిద్ధాంతి, శశిధర్ ల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం ఆధ్యాత్మిక శోభతో అలరారగా, వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో కన్నుల పండుగగా ఘనంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహ దాతలు గత ముప్పై సంవత్సరాలుగా కీ.శే.దొంతరబోయిన రామ లక్ష్మయ్య ఆనవాయితీగా నిర్వహిస్తున్న సీతారామ కళ్యాణంను వారి ధర్మపత్ని శ్రీమతి సక్కుబాయి, వారి కుటుంబ సభ్యులు దొంతరబోయిన దైవాధీనం, ధర్మావతి, దొంతరబోయిన ఆనంద బాబు, సంధ్య రాణి, దొంతరబోయిన కృపాసాగర్, బౌడుప్పల్ మాజీ కార్పోరేటర్ దొంతరబోయిన మహేశ్వరి కృపాసాగర్, దొంతరబోయిన లీలా కిషోర్ కుమార్, దొంతరబోయిన నవీన్, శశికళ, గ్రామంలోని ముఖ్యులు గ్రామ సర్పంచ్ కందిమళ్ళ గోపాల్ రెడ్డి, ఉప-సర్పంచ్ ఆవుల శ్రీశైలం, మాజీ వైస్-యంపిపి నాగటి ఉపేందర్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు అన్న ప్రసాద కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 
Tags: