దాసర్ పల్లిలో ఘనంగా సీతారాముల కళ్యాణం
On
విశ్వంభర, దాసర్ పల్లి: మహబూబ్ నగర్ జిల్లాలోని కౌకుంట్ల మండలం దాసర్ పల్లి శివ రామాంజనేయులు దేవస్థానం లో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ గ్రామ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ప్రముఖులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



