కన్నుల పండువగా  సీతారాముల కళ్యాణం  

కన్నుల పండువగా  సీతారాముల కళ్యాణం  


 విశ్వంభర, సూర్యాపేట: శ్రీరామనవమి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని రామలింగేశ్వర థియేటర్ వద్ద శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. కల్యాణానికి  ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు యం.డి. అంజద్ అలి, సీనియర్ నాయకులు గుణగంటి రాములు, మున్సిపల్ కౌన్సిలర్లు గుణగంటి హేమ సతీష్, కొండపల్లి దిలీప్ రెడ్డి, కొనతం రాజేష్ రెడ్డి, పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి చింతమళ్ళ రమేష్, జిల్లా కాంగ్రెస్ వాణిజ్య సెల్ చైర్మన్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ ఏలిమినేటి అభినయ్, సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, నాయకులు రాచకొండ శ్రీనివాస్, నాగేల్లి అరుణ్, నాగు నాయక్, నిర్వాహకులు చిలుముల శ్రీనివాస్ రెడ్డి, సవరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags: