కన్నుల పండువగా శ్యామ్ బాబా రథయాత్ర

కన్నుల పండువగా శ్యామ్ బాబా రథయాత్ర

విశ్వంభర, హైదరాబాద్ : శ్రీ శ్యామ్ మందిర్ సేవా సమితి ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుండి కాచిగూడ శ్రీ శ్యామ్ మందిర్ వరకు నిర్వహించిన రెండవ శ్రీ శ్యామ్ బాబా రథయాత్ర కన్నుల పండువగా సాగింది. ఈ రధ యాత్రలో తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షులు అనిరుధ్ అగర్వాల్, శ్రీశ్యామ్ మందిర్ సేవా సమితి కమిటీ అధ్యక్షుడు చంద్రకాంత్ డకోటియా, కార్యదర్శి, రథయాత్ర ఛైర్మన్ ఇంద్రకరణ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags: