తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయా.. ఇదిగో క్లారిటీ..!

తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయా.. ఇదిగో క్లారిటీ..!

 

రెండు రోజులుగా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఛార్టీలు పెరిగాయని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి ఛార్జీలు పెంచలేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ న్యూస్ ను నమ్మొద్దంటూ తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

Read More ఘనంగా కేటిఆర్ జన్మదిన వేడుకలు

 హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అయితే పెరిగిన టోల్ ధరల మేరకు టికెట్ లోని టోల్ సెస్ ను తాము సవరించామని... దాని వల్ల టోల్ ఫ్లాజాలు ఉన్న రూట్లలో మా్తరమే టోల్ సెస్ ను అమలు చేస్తున్నామని తెలిపింది. 

అంతే తప్ప మామూలు రూట్లలో తిరిగే బస్సుల్లో ఎలాంటి ఛార్టీలు పెంచలేదని కుంద బద్దలు కొట్టేసింది. కొందరు కావాలనే ఆర్టీసీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వార్తలను అస్సలు నమ్మొద్దంటూ తెలిపారు అధికారులు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా