శంకరమ్మ కు  నివాళులు అర్పించిన పూస బాలకిషన్

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం) గ్రామానికి చెందిన పల్గుల శంకరమ్మ నిన్న అనారోగ్యంతో మృతి చెందగా, విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన పూస బాలకిషన్ పల్గుల శంకరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు గర్దాస్ సురేష్, మేడి అంజయ్య, తెడ్డు వెంకటేశం, గర్దాస్ రాఘవులు, మల్లం రమేష్, గర్దాస్ వేణు, పగడాల భరత్, కేస సాయి, కంబాలపల్లి నరేష్, కంబాలపల్లి నరసింహ, చిన్నలచ్చి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/pusa-balakishan-paid-tribute-to-shankaramma/article-21549

Tags: