గోల్నాకలో ఘనంగా బోనాల వేడుకలు
విశ్వంభర, గోల్నాక : హైదరాబాదు గోల్నాకలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బోనాలతో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించారు. వేడుకలకు వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు, జైహింద్ ప్రతినిధులు స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆవుల శంకర్ యాదవ్, గోపాల్‌రెడ్డి, అల్మారి బిక్షపతి, దుర్గం సుమన్ తదితరులు పాల్గొన్నారు.