అంబర్‌పేటలో రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక అలంకరణ
On
విశ్వంభర, హైదరాబాదు : బోనాల పండుగ సందర్భంగా అంబర్‌పేటలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. పుష్పాలతో సుందరంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు
🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/special-decoration-for-renuka-ellamma-in-amberpet/article-21477