మృతుడి కుటుంబానికి తుమ్మల నరసయ్య సేవా సమితి ఆర్థిక సహాయం
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో ఆరూరు గ్రామంలో బత్తిని అంజమ్మ మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన మత్స్యగిరి గుట్ట చైర్మన్ తుమ్మల శ్రీనివాస్, తుమ్మల నరసయ్య సేవాసమితి నుండి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి, తుమ్మల శ్రీనివాస్, తుమ్మల ఆనంద్, తుమ్మల సంతోష్ కుమార్, నల్ల రామచంద్రు,మాజీ సర్పంచ్ పోలేపాక చెన్నయ్య , పసల ఎన్నయ్య తుమ్మల నరసయ్య సేవాసమితి ప్రధాన కార్యదర్శి వెలిమినేటి సంతోష్, సుంకి ఆనంద్, లోతుకుంట రాములు, ఎర్ర నరసింహ, కళ్లెం రాములు , పెద్ద సంఖ్యలో గౌడ్స్ పాల్గొన్నారు.