ఖిలామైసమ్మ అమ్మ వారికీ బోనం సమర్పించిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్
విశ్వంభర, సరూర్ నగర్ : ఆర్ కె పురం డివిజన్ శ్రీ రామకృష్ణ పురం డివిజన్ లోని ఖిల్లామైసమ్మ అమ్మ వారికీ కుటుంబ సమేతంగా ఆషాడ మాసం సందర్బంగా బోనం సమర్పించిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ డాక్టర్ వీరమళ్ళ రామ్ నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులు. ఈ సందర్బంగా డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ మాట్లాడుతూ , సరూర్ నగర్ గ్రామంలొ వెలిసిన ఎంతో పవిత్రమైన, విశిష్టత కలిగిన ఖిల్లా మైసమ్మ అమ్మ వారికి ప్రతి సంవత్సరము ఆషాడ మాసం బోనం సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నమాని ఆయన అన్నారు .