భూలక్ష్మి దేవాలయంలో ఘనంగా బోనాలు

భూలక్ష్మి దేవాలయంలో ఘనంగా బోనాలు

విశ్వంభర, నారాయణగూడ : హైదరాబాదు నారాయణగూడలోని శ్రీ దేవాలయంలో బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ భక్తులకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వేడుకలకు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bonas-in-bhulakshmi-temple/article-21511

Tags: