బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేందర్ రెడ్డి 

విశ్వంభర ,  హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి (జేఎస్‌ఆర్) పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అమ్మవారి కృపాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bjp-state-executive-member-surender-reddy-participated-in-the-bonala/article-21482

Tags: