గుండాల నూతన ఎస్సైకి కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

విశ్వంభర, గుండాల: గుండాల మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన వీరబోయిన సైదులును కాంగ్రెస్ మండల నాయకులు ఆకుల ఆంజనేయులు గౌడ్, బెజగం బాలమల్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/congress-leaders-wish-gundala-new-ess/article-21513

Tags: