కట్ట మైసమ్మ ఆలయంలో ఘనంగా బోనాలు
On
విశ్వంభర, ముషీరాబాద్ : ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మహిళలు భారీ సంఖ్యలో బోనాలతో తరలివచ్చి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.ముషీరాబాద్ పరిధిలోని కవాడిగూడ కట్ట మైసమ్మ ఆలయం వద్ద ఈ వేడుకలు జరిగాయి. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.
🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ghananga-bonalu-in-katta-maisamma-temple/article-21535