మహంకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

మహంకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

విశ్వంభర, హైదరాబాదు : బోనాల పండుగను పురస్కరించుకుని హైదరాబాదు అంబర్‌పేట మహంకాళి దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ పుష్పాలు, ఆభరణాలతో అమ్మవారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

🕒 10 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/special-decoration-for-goddess-mahankali/article-21488

Tags: