పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభం 

పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభం 

విశ్వంభర,  హైదర్ నగర్ : హైదర్ నగర్ డివిజన్ పరిధిలో గల ఆదిత్య నగర్ కాలనీ లో 15 లక్షల రూపాయల వ్యయంతో కొత్త నీటి లైన్ ను నిర్మాణ పనులను  డివిజన్ కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు,  జలమండలి అధికారులు, నరేంద్ర,  తదితరులు పాల్గొన్నారు.

Tags: