ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విశ్వంభర, నెల్లికుదురు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కేంద్రం నెల్లికుదురుతో పాటు వివిధ గ్రామాలలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గ్రామపంచాయతీలు,పాఠశాలల్లో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.నెల్లికుదురు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చందా నరేష్, ఎంపీడీవో ఆఫీస్ లో ఎంపీడీవో సింగారపు కుమార్, పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ఎంఆర్సి లో ఎంఈఓ రాందాస్, పిఎసిఎస్ లో చైర్మన్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి, జి జె సి లో ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు, వివిధ పార్టీ కార్యాలయాలలో ఆయా బాధ్యులు త్రివర్ణ పతాకాలను ఎగురవేసి జాతీయ,తెలంగాణ గీతాలను ఆలపిం చారు. మిఠాయిలు పంపిణీ చేశారు.  సర్పంచ్ లు బ్రాహ్మణ కొత్తపల్లి చిర్ర యాకాంతం గౌడ్, హనుమాన్ నగర్ తండా గుగులోతు అశోక్ కుమార్, నల్లగుట్ట తండా గుగులోతు హేమలత వెంకన్న,దుర్గ భవాని తండా వీరన్న నాయక్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు పతాకావిష్కరణ చేశారు. ఆయా కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు కార్యాలయ ఉద్యోగులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/telangana-independence-day-celebrations/article-16200

Tags: