సూర్యాపేట రూరల్ స్టేషన్‌లో డీఎస్పీ  తనిఖీ 

 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ ప్రసన్నకుమార్ తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ... మర్యాదగా వ్యవహరించాలని అన్నారు. మహిళా భద్రత, సైబర్ నేరాలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్, ఎస్సై అనిల్ కుమార్ పాల్గొన్నారు.

🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dsp-inspection-at-suryapet-rural-station/article-18713

Tags: