ఎన్జీవోస్ యూనియన్ ఎల్లప్పుడూ ఉద్యోగుల పక్షాన నిలుస్తుంది
- అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్
విశ్వంభర, బషీర్ బాగ్: స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలో అర్హులైన సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ డైరెక్టర్ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఆఫీసర్ పదోన్నతులు మంజూరు చేసి, వారి అర్హతలు, సీనియారిటీకి అనుగుణంగా పోస్టింగ్‌లు కల్పించిన సందర్భంగా టీఎన్‌జీఓస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డా. ఎస్.ఎం. హుస్సైనీ ముజీబ్, అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, కోశాధికారి ఉమారెడ్డి, ఉపాధ్యక్షులు నజీర్, నర్సింహారెడ్డి, హైదరాబాద్ సిటీ అధ్యక్షులు శ్రీకాంత్ లను టీఎన్‌జీఓస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తెలంగాణ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు కె.ఆర్. రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు ఎం. భాస్కర్ లు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. టీఎన్‌జీఓస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి హుస్సేనీ ముజీబ్ లు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ పదోన్నతుల విషయంలో టీఎన్జీవోస్ యూనియన్ ఎల్లప్పుడూ ఉద్యోగుల పక్షాన నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పబ్లిక్ సెక్రటరీ ఎం.వై. రవి, జాయింట్ సెక్రటరీలు సుదర్శన్, శ్రీనివాస్ బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫిరోజ్ అహ్మద్, శివ, పబ్లిక్ సెక్రటరీ అరుణ జ్యోతి, యశోదమ్మ, రమేష్, సాగర్, పద్మ, సతీష్, జగదీష్, అల్తాఫ్, హఫీజ్, సీతారాం, సాయి, వేణు, కృష్ణ, అంజద్, అనిల్, సామియుల్లా, ఉమేష్, పరమేష్, అజీజ్, సాదత్, ఇమ్రాన్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు