మోడల్ స్కూల్ విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్ల పంపిణీ

విశ్వంభర,నెల్లికుదురు: పీఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం నెల్లికుదురు లోని పీఎం శ్రీ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల విద్యార్థినుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ శానిటరీ ప్యాడ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల వైద్య ఆరోగ్య అధికారి డా.రమ్య హాజరై విద్యార్థినులకు రుతుక్రమ పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం,వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జి.ఉపేందర్ రావు, మహిళా ఉపాధ్యాయిని లు పాల్గొన్నారు

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-sanitary-pads-to-female-students-of-model-school/article-18193

Tags: