శంబిపూర్ రాజును పరామర్శించిన మంద సంజీవరెడ్డి
విశ్వంభర, బోడుప్పల్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు శంబిపూర్ రాజు ను మంగళవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జెడ్పిటిసి బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి. ఇటీవల కన్నెపల్లి పంపు హౌస్ పర్యటనలో ప్రమాదానికి గురైన షంబిపూర్ రాజును కలిసి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని తాను యధావిధిగా రాజకీయ స్థితిగతులను చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ మీసాల కృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ కొత్త చక్రపాణి గౌడ్, టిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.