కల్వకోల్  గ్రామంలో ఎమ్మార్పీఎస్  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో  32 వ ఆవిర్భావ దినోత్సవ  వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి బక్కని రవి మాదిగ, సందర్భంగా మాట్లాడుతూ,   సొంత గ్రామంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు.  భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ కులాల్లోని పదిహేను శాతం రిజర్వేషన్లు ఎవరి జనాభా ఎంతో వారివాటా అంత అని జనాభా నిష్పత్తి రిజర్వేషన్లను వర్గీకరించాలని 1994లో జులై 7న, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి ఎస్సీల వర్గీకరణ సాధనకై 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఇట్టి విషయంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని కొంతమంది ప్రాణ త్యాగాలు కూడా చేయడం జరిగింది. జాతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ సందర్భంగా వారికి జోహార్లు కూడా తెలియడం జరుగుతుంది. ఎస్సీలు వర్గీకరణ సాధించుకున్న ఫలాలు మా జాతి బిడ్డలు అన్ని రంగాల్లో అందిపుచ్చుకొని విజయ పదంలో  ప్రయాణించాలని మందకృష్ణ మాదిగ  కలలు కన్నటువంటి జాతి అభివృద్ధి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మన జాతి అగ్రస్థానంలో నిలబడాలని మనస్ఫూర్తిగా వారు కోరుకున్నారు. ఆ దిశగా మనమందరం కూడా మన పిల్లలు ఉన్నత విద్య చదివించి మన సాధించిన హక్కులను పొందాలని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మార్పీఎస్ గ్రామ  శాఖ అధ్యక్షుడు కొండని కుమార్ మాదిగ, గూడెం రాములు మాదిగ, పెంజల్ రా గోవర్ధన్ మాదిగ, కొండని మహేందర్ మాదిగ, బక్కని అశోక్ మాదిగ, గూడెం శ్రీను మాదిగ, కొండని బన్నీ మాదిగ, బక్కని రాజు మాదిగ, పెంజల్ రాజ్ కుమార్, బక్కని రవీందర్ మాదిగ, బస్సు చంద్రయ్య మాదిగ, ఎర్ర నవీన్ కుమార్ మాదిగ, కొండన్ శంకరయ్య మాదిగ, పింజల్ రా బబ్లు మాదిగ, కొండని మల్లేష్ మాదిగ, బక్కని భరత్ మాదిగ, బక్కని శ్రీశైలం మాదిగ, కొండని రాజు మాదిగ, బక్కని సిద్దేశ్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mmrps-foundation-day-celebrations-in-kalvakol-village/article-18207

Tags: