నెల్లికుదురులో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుక

విశ్వంభర, నెల్లికుదురు: మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని నెల్లికుదురులో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తూల్ల వెంకటేశ్వర్లు పతాకావిష్కరణ చేశారు.  మందకృష్ణ పుట్టినరోజు వేడుక కేకు కట్ చేసి  మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. అనంతరం నెల్లికుదురు మండల ఇన్చార్జి పోలేపాక ప్రవీణ్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ స్థాపించిన ఎమ్మార్పీఎస్ ఎన్నో సమస్యలను పరిష్కరించి సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు.మాదిగ జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన భారతదేశ సామాజిక ఉద్యమాల ఉపాధ్యాయుడు మందకృష్ణ అని కొనియాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సాంఘిక అసమానతల మీద సమర శంఖం ఊది గ్రామంలో పుట్టి పెరిగి భారతదేశ ఎల్లలు దాటిన మహనీయుడు మంద కృష్ణ అని ఆయన పుట్టుక సబ్ అండ్ అవర్గాలకు గొప్ప వరమన్నారు. మందకృష్ణ ఉద్యమించకపోతే బడుగు బలహీన వర్గాలు ఏమైపోవునో అని ఆందోళన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో  వంగాల ఈశ్వర్,తూల్ల చిన్న వెంకన్న,జల్ల వెంకటేష్, హెచ్  అశోక్,జర్నలిస్ట్ హెచ్ మహేందర్, దండంపల్లి సైదులు,సారంగం,హెచ్ రవి, బొల్లంపల్లి మల్లయ్య, తుళ్ళ మహేందర్,వరిపల్లి పూర్ణ,పరిపాటి వెంకటరెడ్డి,కొమ్ము అనిల్,వరిపల్లి వెంకటేష్,ఎల్లయ్య, తూళ్ళ ఎల్లయ్య, కొప్పు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mmrps-inauguration-ceremony-at-nellikuduru/article-18288

Tags: