చేనేత  సహకారసంఘం అధ్యక్షుడిగా చింత గోపాల్ ఎన్నిక

విశ్వంభర, సదాశివపేట: సదాశివపేట సహకార సంఘం అధ్యక్షునిగా చింత గోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం చేనేత సహకార సంఘం లో సమావేశాన్ని  ఏర్పాటు చేసి  నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి పోమో సింగ్ ఆధ్వర్యంలో  నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా చింత గోపాల్ ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా చింత ఆనంద్ కుమార్. ప్రధాన కార్యదర్శిగా చిల్లవరి వెంకటేశం. ట్రెజరర్ గా వెంకటాపురం నాగేష్. సభ్యులుగా గోనే శంకర్. గడీల ప్రభాకర్. మునిపల్లి రమేష్. చిలువరి రచన.  కర్నాటి రుకుంబాయ్ లు ఎన్నికయ్యారు. అధ్యక్షునిగా ఎన్నికైన చింత గోపాల్ ను ఎన్నికల అధికారి శాలువా పూలదండతో సన్మానించి ఎన్నిక ధ్రువపత్రాన్ని అందజేశారు. చేనేత సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని.  ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండి తన వంతు నిస్వార్థ సేవలు అందిస్తామన్నారు. మరోసారీ నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్న పెద్దలకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు  మేకల జనార్ధన్. కోట రుక్మాజి.    చిలీవరి రవికుమార్.   తదితరులు పాల్గొన్నారు

🕒 08 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/chinta-gopal-was-elected-as-the-president-of-handloom-co-operative/article-18286

Tags: