అభివృద్ధి పనులను పర్యవేక్షించిన డిప్యూటీ కమిషనర్ శైలజ
విశ్వంభర, చెంగిచెర్ల: మల్కాజి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ ఎన్ఐఎన్ కాలనీ, వివేకానంద నగర్ కాలనీలలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ మేడ్చల్ జిల్లా బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, వివిధ కాలనీలా అధ్యక్ష కార్యదర్శులు, కాలనీవాసులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంచినీటి సమస్యలు, డ్రైనేజీల నిర్మాణం, పబ్లిక్ పార్కుల సుందరీకరణ, ఇటువంటి కార్యక్రమాలను పర్యవేక్షించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కాలనీలా అధ్యక్ష, కార్యదర్శులు, కాలనీవాసులుపాల్గొన్నారు.