ఘనంగా ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32 సంవత్సరాల ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మండల అధ్యక్షులు పల్లెర్ల రామచందర్ మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దుబ్బ దానయ్య మాదిగ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ 32 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మందకృష్ణ మాదిగ ప్రజా పోరాటాలు చేసి ఎస్సీ వర్గీకరణతో పాటు అన్ని వర్గాలకు కూడా హక్కులు సాధించిన ఘనత మహాజన నేత మందకృష్ణ అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బత్తిని సహదేవ్. బిజెపి పార్టీ మండల అధ్యక్షులు బోళ్ల సుదర్శన్. బీసీ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి.సలిగంజి బిక్షపతి. ఎస్సీ మోర్చ పల్లెర్ల నరసింహ. పోలేపాక బిక్షపతి. మోత్కూర్ శ్రీరాములు. ఉప కులాల నాయకులు ఎదురుగట్ల యాదగిరి. పోలేపల్లి సుదర్శన్. పోలేపాక గణేష్.పోలేపాక ప్రవీణ్. వెంకట. గల్ల మహేష్. దుబ్బ మహేష్. సూరేపల్లి స్వామి. పల్లెర్ల రాఖి. పల్లెర్ల శివ. సుంకి శాల వెంకటేశం. గట్టు శివ. లోతుకుంట బిక్షం.తదితరులు పాల్గొన్నారు.