నర్సరీ పనులను పర్యవేక్షించిన ఎంపీడిఓ
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలోని కొమ్మాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సరీలను ఎంపీడిఓ రాములు సందర్శించి, అక్కడి పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపిఓ తదితరులు పాల్గొన్నారు.



