రామన్నపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్  గా మోలుగురి రవి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మోలుగురి రవి గురువారం రోజు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మోలుగురి రవి మాట్లాడుతూ, చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తానని తెలిపారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తామని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/moluguri-ravi-as-ramannapet-circle-inspector/article-19583

Tags: